#Hyderabad Traffic

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Hyderabad Traffic.

14 Stories

Stories tagged with #Hyderabad Traffic

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక శాశ్వత వన్‌వే.. ఫ్లైఓవర్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
news,telangana

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక శాశ్వత వన్‌వే.. ఫ్లైఓవర్లపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్క్ చుట్టూ అమలు చేస్తున్న సింగిల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ప్లానింగ్‌లో మార్పులు చేయడం ద్వారా సుమారు రూ.400 కోట్లు ఆదా చేయనుంది.

5 అక్టో, 20261 min read
చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌.. ఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు
news,spiritual,telangana

చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌.. ఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని చార్మినార్‌, పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో బాంబ్‌ డిటెక్షన్‌ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు చేపడుతూ సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

25 సెప్టెం, 20262 min read
భక్తులకు గుడ్‌న్యూస్..మెట్రో సేవలు పొడిగింపు.. 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు..!
news,telangana

భక్తులకు గుడ్‌న్యూస్..మెట్రో సేవలు పొడిగింపు.. 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు..!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

25 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌కు నలువైపులా బస్ టెర్మినల్స్..సిటీ ట్రాఫిక్‌కు చెక్
news,telangana,travel-trends-niche-tourism

హైదరాబాద్‌కు నలువైపులా బస్ టెర్మినల్స్..సిటీ ట్రాఫిక్‌కు చెక్

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరానికి నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది.

15 సెప్టెం, 20262 min read
సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్.. 292 మందిపై కేసులు
crime,news,telangana

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్.. 292 మందిపై కేసులు

వీకెండ్ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 292 మంది పట్టుబడ్డారు.

13 సెప్టెం, 20261 min read
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా?..ఈ మార్గాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు
news,telangana

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా?..ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.

11 సెప్టెం, 20262 min read
వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
news,spiritual,telangana

వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్‌, ప్రధాన నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక, సోషల్‌ మీడియాలో వదంతులపై 24 గంటల నిఘా వంటి చర్యలకు సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

5 సెప్టెం, 20262 min read
హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఇక వన్‌వే.. ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌!
news,telangana

హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఇక వన్‌వే.. ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌!

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి రానుంది. మార్పులపై ట్రాఫిక్‌ పోలీసులు వాకర్లతో ముఖాముఖి నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించారు.

14 ఆగ, 20262 min read
వీకెండ్‌ స్పెషల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. సైబరాబాద్‌లో 311 మందిపై కేసులు
news,telangana

వీకెండ్‌ స్పెషల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. సైబరాబాద్‌లో 311 మందిపై కేసులు

సైబరాబాద్‌లో వీకెండ్‌ స్పెషల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 311 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 238 మంది ద్విచక్ర వాహనదారులు, 56 మంది కార్ల డ్రైవర్లు ఉన్నారు.

9 ఆగ, 20261 min read
Janavaani Image
news,spiritual,telangana

బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు పోలీసుల అలర్ట్

హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. లాల్ దర్వాజా, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం, దర్బార్ మైసమ్మ, కార్వాన్ బోనాల సందర్భంగా ఆది, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు.

8 ఆగ, 20262 min read
వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన అరైవ్ అలైవ్ సదస్సులో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, అధ్యాపకులు
district,news,telangana

‘అరైవ్‌ అలైవ్‌’పై విద్యార్థులకు అవగాహన.. ట్రాఫిక్‌ నిబంధనలపై వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో సదస్సు

రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు.

8 ఆగ, 20261 min read
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు
news,telangana

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి ప్రభాకర్.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటన

సైదాబాద్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న స్టీల్ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రి అజారుద్దీన్‌తో కలిసి హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు.

5 ఆగ, 20261 min read
AI
spiritual,telangana

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లు మూసివేత?

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రోడ్లను మూసివేయడంతో పాటు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.

1 ఆగ, 20262 min read
హైదరాబాద్ ట్రాఫిక్‌కు భారీ ఊరట.. బంజారాహిల్స్‌లో 2 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.368 కోట్లతో నిర్మాణం
telangana,news

హైదరాబాద్ ట్రాఫిక్‌కు భారీ ఊరట.. బంజారాహిల్స్‌లో 2 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.368 కోట్లతో నిర్మాణం

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బంజారాహిల్స్‌లోని ఎన్‌ఎఫ్‌సీఎల్, టీవీ9 జంక్షన్ల వద్ద రూ.368 కోట్లతో రెండు స్టీల్ ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

31 జులై, 20262 min read