#Central Government

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Central Government.

16 Stories

Stories tagged with #Central Government

క్యాన్సర్‌ మందు తయారీకి రూ.3 వేలు.. ఎమ్మార్పీ రూ.27 వేలా?..కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
news,national,india,crime

క్యాన్సర్‌ మందు తయారీకి రూ.3 వేలు.. ఎమ్మార్పీ రూ.27 వేలా?..కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఔషధాలు, వైద్య పరికరాల తయారీ వ్యయం, వాటి ఎమ్మార్పీ మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాన్సర్‌ మందు తయారీకి రూ.3 వేలు ఖర్చవుతుంటే ఎమ్మార్పీ రూ.27 వేలుగా ఎలా నిర్ణయిస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

29 సెప్టెం, 20261 min read
డిప్లొమా, ఐటీఐ అర్హతతో NCRTCలో ఉద్యోగాలు..రూ.1.15 లక్షల వరకు జీతం!.. పూర్తి వివరాలివే
jobs,news

డిప్లొమా, ఐటీఐ అర్హతతో NCRTCలో ఉద్యోగాలు..రూ.1.15 లక్షల వరకు జీతం!.. పూర్తి వివరాలివే

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు NCRTC గుడ్‌న్యూస్ చెప్పింది. సూపర్‌వైజర్-I, జూనియర్ మెయింటెయినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలకు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 9, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హత, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ వివరాలు ఇవే.

15 సెప్టెం, 20262 min read
ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!
andhra-pradesh,jobs,news,telangana

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ అందించింది. SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో 2,536 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

9 సెప్టెం, 20262 min read
Social Media Image
news,jobs,telangana

కేంద్ర ప్రభుత్వంలో భారీగా ఇంజినీరింగ్ ఉద్యోగాలు.. రూ.1.12 లక్షల వరకు జీతం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. SSC JE Recruitment 2026 కింద మొత్తం 1,748 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

8 సెప్టెం, 20262 min read
విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు..భారీ మార్చ్‌ను విరమించుకున్న సీజేపీ
crime,india,national,news

విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు..భారీ మార్చ్‌ను విరమించుకున్న సీజేపీ

జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి సంబంధించిన కేసును మాత్రం కొనసాగించేందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాలతో సంతృప్తి చెందిన సీజేపీ.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

1 సెప్టెం, 20261 min read
నన్ను కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించారు: సీఎం రేవంత్‌రెడ్డి
news,telangana,politics

నన్ను కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించారు: సీఎం రేవంత్‌రెడ్డి

అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించిన సీఎం.. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తనకు ఎందుకు నిరాకరించారో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

24 ఆగ, 20263 min read
సీఎం రేవంత్ అమెరికా టూర్ రద్దు.. లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
news,politics,telangana

సీఎం రేవంత్ అమెరికా టూర్ రద్దు.. లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు సీఎంఓ వెల్లడించింది. దీంతో ఆగస్టు 23న అమెరికా వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి పర్యటన రద్దయింది. లండన్ పర్యటన ముగించుకుని అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

21 ఆగ, 20261 min read
కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
india,national,news

కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.

11 ఆగ, 20261 min read
8th Pay Commission: ఉద్యోగులకు రూ.69 వేల కనీస వేతనం? పెన్షనర్లకు రూ.45 వేలు!
andhra-pradesh,business,news,telangana

8th Pay Commission: ఉద్యోగులకు రూ.69 వేల కనీస వేతనం? పెన్షనర్లకు రూ.45 వేలు!

8వ కేంద్ర వేతన సంఘం ముందు భారత్‌ పెన్షనర్స్‌ సమాజ్‌ కీలక ప్రతిపాదనలు చేసింది. కనీస వేతనాన్ని రూ.69 వేలకు, కనీస పెన్షన్‌ను రూ.45 వేలకు పెంచాలని కోరింది. అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే.. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే.

10 ఆగ, 20264 min read
Social Media Image
india,national,news

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. జాతీయ గేయానికి చట్టబద్ధ రక్షణ

వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణను మరింత బలోపేతం చేసే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.

7 ఆగ, 20261 min read
social media image
news,india,national

ఇన్సూరెన్స్ లేకుంటే పెట్రోల్, డీజిల్ బంద్?.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిలిపివేసే నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

5 ఆగ, 20261 min read
విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్
education,jobs,news,andhra-pradesh,telangana

విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్

కేంద్ర గణాంకాలు & కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) 2026-27 నేషనల్ ఇంటర్న్‌షిప్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ (NIOS) ఫేజ్-2 కింద 240 ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానించింది.

4 ఆగ, 20261 min read
వరంగల్‌లో కమ్యూనిటీ రేడియో లేకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ డా. కడియం కావ్య
district,telangana

వరంగల్‌లో కమ్యూనిటీ రేడియో లేకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా లేకపోవడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో ప్రశ్నించారు.

29 జులై, 20262 min read
AI genarate
national,news

'వన్ ఆఫీసర్-వన్ కార్'..కేంద్రం కీలక నిర్ణయం! బ్యూరోక్రాట్ల అదనపు వాహనాలకు చెక్

ఇకపై ఒకే అధికారి ఎంతటి అదనపు బాధ్యతలు నిర్వహించినా, ఒకే అధికారిక వాహనాన్ని మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారుల హోదాతో వచ్చే అనవసర విలాసాలకు, ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా "వన్ ఆఫీసర్ – వన్ కార్" విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

29 జులై, 20261 min read
తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. అదనంగా  బియ్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
national,telangana,news

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. అదనంగా బియ్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల (బియ్యం రూపంలో) ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

23 జులై, 20261 min read
తక్కువ పోటీతో లక్ష రూపాయలకు పైగా జీతం.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలపై ఓ లుక్కేయండి!
education,jobs

తక్కువ పోటీతో లక్ష రూపాయలకు పైగా జీతం.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలపై ఓ లుక్కేయండి!

ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. తక్కువ పోటీతో పాటు నెలకు లక్ష రూపాయలకు పైగా వేతనం అందించే RBI, NABARD, SEBI, IRDAI, PFRDA వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు తెలుసుకోండి.

8 జులై, 20262 min read