#Telangana Education

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Education.

16 Stories

Stories tagged with #Telangana Education

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరాకు 13 రోజుల సెలవులు
news,telangana

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరాకు 13 రోజుల సెలవులు

తెలంగాణలో దసరా పండుగ సందడి మొదలైంది. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సందర్భంగా 13 రోజుల సెలవులు రానున్నాయి. అక్టోబర్ 10 నుంచి 22 వరకు సెలవులు ఉండగా అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

18 సెప్టెం, 20261 min read
సంగారెడ్డిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
news,telangana

సంగారెడ్డిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో బిర్యానీ తిన్న 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కూడా అనారోగ్యానికి గురికాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

17 సెప్టెం, 20261 min read
పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి
news,education,telangana

పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.

12 సెప్టెం, 20263 min read
నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి
news,telangana,education

నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రెండేళ్లు సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలకు టీచర్లు భాగస్వాములు కావాలని, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.

5 సెప్టెం, 20262 min read
దమ్ముంటే హరీష్ రావు భార్య నాపై పోటీ చేయాలి..నేనూ సీఎం కావాలనుకుంటున్నా..కవిత
education,news,politics,telangana

దమ్ముంటే హరీష్ రావు భార్య నాపై పోటీ చేయాలి..నేనూ సీఎం కావాలనుకుంటున్నా..కవిత

తాను కూడా సీఎం కావాలని కోరుకుంటున్నానని, అయితే ఆ పదవికి గౌరవం ఉండాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.

4 సెప్టెం, 20261 min read
‘మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు?’.. విద్యార్థుల గోడుపై హరీశ్ రావు ఆగ్రహం
education,news,telangana

‘మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు?’.. విద్యార్థుల గోడుపై హరీశ్ రావు ఆగ్రహం

సిద్దిపేట శ్రీకృప ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీకి చెందిన బి.ఫార్మసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎం.ఫార్మసీ కౌన్సిలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

1 సెప్టెం, 20261 min read
ఫీజు బకాయిలు చెల్లించలేరు.. విదేశీ వర్సిటీలను తెస్తారా?: రేవంత్‌ సర్కార్‌పై బండి సంజయ్‌ ఫైర్‌
news,politics,telangana

ఫీజు బకాయిలు చెల్లించలేరు.. విదేశీ వర్సిటీలను తెస్తారా?: రేవంత్‌ సర్కార్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వేలాది విద్యాసంస్థలు బకాయిల కారణంగా సంక్షోభంలో ఉంటే.. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

25 ఆగ, 20262 min read
మాకు చదువు రాదంటారా?.. సీఎం రేవంత్‌పై విద్యార్థుల ఫైర్
education,news,telangana

మాకు చదువు రాదంటారా?.. సీఎం రేవంత్‌పై విద్యార్థుల ఫైర్

హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్‌, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలో నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

20 ఆగ, 20262 min read
OU పాత డిగ్రీ విద్యార్థులకు బిగ్ గుడ్‌న్యూస్.. బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్‌టైమ్ ఛాన్స్
news,telangana,education

OU పాత డిగ్రీ విద్యార్థులకు బిగ్ గుడ్‌న్యూస్.. బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్‌టైమ్ ఛాన్స్

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పాత డిగ్రీ బ్యాచ్‌ల విద్యార్థులకు కీలక అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్స్ కారణంగా డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2000-01 నుంచి 2015-16 విద్యా సంవత్సరాల మధ్య BA, B.Com, B.Sc, BBA, BSW కోర్సుల్లో చేరిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

12 ఆగ, 20262 min read
స్కాలర్‌షిప్‌ బకాయిలపై విద్యార్థుల సమరం.. ఆగస్టు 13న కలెక్టరేట్ల ముట్టడి!
news,telangana

స్కాలర్‌షిప్‌ బకాయిలపై విద్యార్థుల సమరం.. ఆగస్టు 13న కలెక్టరేట్ల ముట్టడి!

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను వెంటనే విడుదల చేయాలని SFI డిమాండ్‌ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేస్తున్న ప్రైవేట్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆగస్టు 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది.

10 ఆగ, 20262 min read
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో సెలవులే సెలవులు.. వరుసగా 3 రోజులు హాలిడేస్!
news,telangana

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో సెలవులే సెలవులు.. వరుసగా 3 రోజులు హాలిడేస్!

తెలంగాణ విద్యార్థులకు ఆగస్టులో సెలవుల సందడి నెలకొంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉండగా, ఈ నెలలో మొత్తం 11 రోజుల వరకు హాలిడేస్ ఉండొచ్చు.

6 ఆగ, 20262 min read
Janavaani Image
education,telangana,news

హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియం ఉచిత ప్రవేశం.. ఎవరికి? ఎలా వెళ్లాలి?

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 ఆగ, 20261 min read
జులై 30న హన్మకొండలో "స్టూడెంట్ మార్చ్"...ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు
telangana,education

జులై 30న హన్మకొండలో "స్టూడెంట్ మార్చ్"...ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు

పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ABVP ఆధ్వర్యంలో జులై 30వ తేదీన హన్మకొండలో తలపెట్టిన స్టూడెంట్ మార్చ్.

28 జులై, 20262 min read
మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఆకస్మికంగా పర్యటించిన చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూ
telangana,news

మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఆకస్మికంగా పర్యటించిన చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూ

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ సోమవారం మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యంతో సమావేశమయ్యారు. విద్యార్థులు ఐఐటీ, నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో కృషి చేయాలని సూచించారు.

27 జులై, 20262 min read
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోతే ఉద్యమం చేస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్
news,telangana

ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోతే ఉద్యమం చేస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా బకాయిలు చెల్లించకపోతే వేలాది మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ నిర్వహించి మిలియన్ మార్చ్ చేపడతామని హెచ్చరించారు.

27 జులై, 20261 min read
ఇంజినీరింగ్‌లో సీటు రాలేదా..  భవిష్యత్తు మార్చే హైటెక్ కోర్స్ ఇదే! కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్
education,technology

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదా.. భవిష్యత్తు మార్చే హైటెక్ కోర్స్ ఇదే! కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇది శుభవార్త. భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, స్మార్ట్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను బోధించే B.Sc Agritech (Hons.) కోర్సు ఇప్పుడు విద్యార్థులకు కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండానే ఈ కోర్సులో చేరే అవకాశం ఉండటం విశేషం.

24 జులై, 20262 min read