Telangana-jobs

Telangana-jobs విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Telangana-jobs

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 544 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌!
jobs,news,telangana

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 544 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌!

తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 అధ్యాపక, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నారు. అకడమిక్‌ ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులతో ఎంపిక చేపట్టే అవకాశం ఉంది.

24 సెప్టెం, 20262 min read
ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!
andhra-pradesh,jobs,news,telangana

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ అందించింది. SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో 2,536 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

9 సెప్టెం, 20262 min read
SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో ఛాన్స్.. సెప్టెంబర్ 16 గ‌డువు పొడిగింపు
jobs,news,telangana

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో ఛాన్స్.. సెప్టెంబర్ 16 గ‌డువు పొడిగింపు

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి కీలక శుభవార్త అందించింది. 7,437 ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. ముందుగా సెప్టెంబర్ 9తో ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

8 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి!
news,technology,telangana

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి!

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకానుంది. టీసీఎస్‌ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్‌, భాగస్వామ్య సంస్థలతో కలిసి రూ.70 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు లభించనున్నాయి.

5 సెప్టెం, 20262 min read
మహిళలకు గుడ్‌న్యూస్‌.. రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల
jobs,news,telangana

మహిళలకు గుడ్‌న్యూస్‌.. రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల

రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. జిల్లాలోని 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 125 అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్తి వివరాలు...

1 సెప్టెం, 20262 min read
Social Media Image
news,jobs,telangana,andhra-pradesh

పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు..పదో తరగతి పాసైతే చాలు

10వ తరగతి పాసైన వారికి పోస్టల్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి 23,757 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

1 సెప్టెం, 20262 min read
Social media image
andhra-pradesh,jobs,news,telangana

పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు.. పరీక్ష లేదు, 10వ తరగతి పాసైతే చాలు

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏపీలో 918, తెలంగాణలో 419 పోస్టులు ఉన్నాయి.

27 ఆగ, 20262 min read
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు..రూ.85,920 వరకు జీతం
jobs,news,telangana,andhra-pradesh

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు..రూ.85,920 వరకు జీతం

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

19 ఆగ, 20262 min read
ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
telangana,education,news

ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో స్కిల్ కాంపిటిషన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాప్-10 ఇన్నోవేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

18 ఆగ, 20264 min read
IOCL: ఇండియన్ ఆయిల్‌లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.1.60 లక్షల వరకు జీతం
andhra-pradesh,jobs,news,telangana

IOCL: ఇండియన్ ఆయిల్‌లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.1.60 లక్షల వరకు జీతం

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, పీజీ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు 2026 సెప్టెంబర్ 3 చివరి తేదీ.

18 ఆగ, 20262 min read
తెలంగాణా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు
news,politics,telangana

తెలంగాణా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏ ఉద్యోగ ఖాళీని కూడా నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు.

15 ఆగ, 20261 min read
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు
news,telangana

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ శాఖలోని పలు ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఐదేళ్ల సడలింపుతో కలిపి మొత్తం ఏడేళ్ల వరకు వయోపరిమితి రిలాక్సేషన్ లభించనుంది.

15 ఆగ, 20261 min read
భారత ఆర్మీ సదరన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేష్‌ పుష్కర్‌ పలువురు ఆర్మీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
news,telangana,jobs

ఆర్మీ ఉద్యోగాలపై తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్‌.. జిల్లా కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు!

ఆర్మీ నియామకాల్లో తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దేశవ్యాప్త ఆర్మీ రిక్రూట్‌మెంట్లకు ముందే శిక్షణ ఇచ్చేందుకు సదరన్‌ కమాండ్‌ అధికారులు అంగీకరించారు.

12 ఆగ, 20262 min read
స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులకు మెరిట్‌ లిస్ట్‌.. ఆగస్టు 13, 14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌
news,jobs,telangana

స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులకు మెరిట్‌ లిస్ట్‌.. ఆగస్టు 13, 14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌) పోస్టుల భర్తీకి మరో 10 విభాగాల ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును MHSRB విడుదల చేసింది. ఆగస్టు 13, 14న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు.

11 ఆగ, 20262 min read
Social Media Image
jobs,news,telangana

హైడ్రా డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీగా తరలివచ్చిన యువత..సరూర్‌నగర్‌లో తోపులాట

హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. వేలాది మంది అభ్యర్థులు తెల్లవారుజామున నుంచే స్టేడియానికి చేరుకోవడంతో తోపులాట జరిగింది.

8 ఆగ, 20261 min read
Janavaani
education,jobs,news,telangana

తెలంగాణ పేదింటి విద్యార్థినులకు ఫ్రీగా పైలట్ అయ్యే అవకాశం

తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలకు కమర్షియల్ పైలట్‌గా ఎదిగే అరుదైన అవకాశం లభించింది. ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ సంయుక్తంగా 20 నెలల ఉచిత పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.

5 ఆగ, 20261 min read
ఎన్టీపీసీ చైర్మన్ గురుదీప్ సింగ్‌కు వినతిపత్రం అందజేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
district,news,telangana

ఎన్టీపీసీ విస్తరణలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి.. సంస్థ చైర్మన్‌కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి

రామగుండం ప్రాంత ప్రజల సమస్యలు, స్థానిక యువతకు ఉద్యోగాలు, కార్మికుల సంక్షేమ అంశాలపై ఎన్టీపీసీ చైర్మన్, ఎండీ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ కలిశారు. రామగుండంలో చేపడుతున్న 800*3 మెగావాట్ల ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానికులకే ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

5 ఆగ, 20262 min read
సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
news,telangana,jobs

పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.

4 ఆగ, 20261 min read
వేములవాడ ఏటీసీ భూమి పూజా కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. చిత్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్
district,news,politics,telangana

ఆయన ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వెళ్లొచ్చు.. మీరు జర్మన్ భాష నేర్చుకుంటే తప్పా.. కేటీఆర్‌పై వివేక్ వెంకటస్వామి ఫైర్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కంటే కమిషన్లకే పెద్దపీట వేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపొందించడం వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల రూపాయల భారం పడిందని విమర్శించారు.

4 ఆగ, 20262 min read
వేములవాడలో ఏటీసీలకు భూమి పూజ చేస్తున్న మంత్రి జి.వివేక్ వెంకటస్వామి. చిత్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్ తదితరులు
news,telangana,district,jobs

రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

4 ఆగ, 20263 min read
ప్రతీకాత్మక చిత్రం
jobs,news,telangana

జర్మనీ, ఆస్ట్రియాలో నర్సింగ్ ఉద్యోగాలు.. టామ్‌కామ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానం

టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మనీ, ఆస్ట్రియాలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన నర్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

3 ఆగ, 20262 min read
Police Recruitment | పోలీసు ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 19 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
district,news,telangana,jobs

Police Recruitment | పోలీసు ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 19 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) పోలీసు నియామక–2026 ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.

1 ఆగ, 20262 min read
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల జాతర.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల ( AI Generated Image)
jobs,news,telangana

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల జాతర.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

29 జులై, 20262 min read
AI Generated Image
jobs,telangana

VEM టెక్నాలజీస్‌లో భారీ ఉద్యోగాల భర్తీ.. రూ.70 వేల వరకు జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో ఉన్న ప్రముఖ రక్షణ, ఏరోస్పేస్ తయారీ సంస్థ VEM Technologies పలు విభాగాల్లో అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. CNC ఆపరేటర్లు, వెల్డర్లు, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లు, CG ఆపరేటర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. నెలకు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం అందించే అవకాశం ఉంది.

29 జులై, 20261 min read
AI Created Image
jobs,telangana

ఐటీఐ పూర్తి చేసిన యువతకు శుభవార్త.. మెగా జాబ్ మేళా.. 450 ఉద్యోగాలు

ITI పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు మెధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

28 జులై, 20261 min read
ప్రభుత్వ ఆస్పత్రులకు మరో 500 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు.. ఫలితాలు విడుదల చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు
education,news,telangana

ప్రభుత్వ ఆస్పత్రులకు మరో 500 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు.. ఫలితాలు విడుదల చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల కోసం జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లో మొత్తం 500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది.

28 జులై, 20261 min read
ఫోరెన్సిక్ సైన్ లేబరేటరీలో కొత్తగా శాస్త్రవేత్తగా ఎంపికైన అభ్యర్థికి నియామకపత్రం అందజేస్తున్న డీజీపీ సీవీ ఆనంద్, చిత్రంలో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయెల్
news,telangana,jobs

ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలోకి కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (TGFSL)లో కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని TGFSLలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి డీజీపీ సీవీ ఆనంద్ నియామక పత్రాలు అందజేశారు.

27 జులై, 20262 min read
ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు
telangana,jobs,education,news,technology

ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. జర్మన్, జపనీస్ తదితర భాషల శిక్షణ కోసం EFLUతో కీలక ఒప్పందం. తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం.

17 జులై, 20263 min read
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026’
national,telangana,news

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026’

14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ కార్మిక విధానాలపై 3 రోజులపాటు కొనసాగనున్న చర్చలు కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత ఉన్నప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది: మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు

15 జులై, 20262 min read