Stories tagged with #Peddi

cinema,entertainment,news

telangana,news

telangana,news,district
నర్సంపేటలో పెద్ది విగ్రహంపై హైడ్రామా.. రాత్రంతా పోలీస్ పహారా
వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం చుట్టూ ఉద్రిక్తత కొనసాగుతోంది. గద్దె కూల్చివేత తర్వాత బీఆర్ఎస్ నేతలు మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్ద రాత్రంతా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.

telangana,news

district,news,telangana

news,telangana
పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం.. రేపు నర్సంపేటకు కేసీఆర్
దివంగత బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. ఇందులో పెద్ది ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు.

district,news,telangana

district,news,telangana

news,telangana

district,news,politics,special-stories
తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోనని శపథం.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితంలో ఆ అరుదైన కథ!
తెలంగాణ ఉద్యమం కోసం ఏకంగా పెళ్లినే త్యాగం చేసిన నాయకుడు... స్వరాష్ట్రం వచ్చేవరకు బ్రహ్మచర్యం పాటిస్తానని శపథం చేసిన వ్యక్తి... ఉద్యమం గెలిచిన తర్వాతే తిరుమలలో వివాహం చేసుకున్న నాయకుడు... అలాంటి బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. ఆయన మరణంతో తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరు? తెలంగాణ కోసం ఎందుకు అలాంటి శపథం చేశారు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

news,telangana
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

news,telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సంతాపం తెలిపారు.

news,telangana

telangana,news
పెద్ది సుదర్శన్ రెడ్డి వెపన్ లైసెన్స్,సెక్యూరిటీ రద్దుచేసి హింసించారు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భద్రత, వెపన్ లైసెన్స్ రద్దు వ్యవహారంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రత తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేసి, భద్రత కల్పింపుపై అనుసరిస్తున్న ప్రమాణాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

cinema,entertainment
సర్జరీ తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ ఫోటో.. డాక్టర్‌లు ఏం చెప్పారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తైంది. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య బృందం ఈ సర్జరీ నిర్వహించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సర్జరీ అనంతరం డాక్టర్లతో కలిసి దిగిన తొలి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

telangana,health

news

news,telangana

telangana,news

telangana,news

cinema,entertainment
పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం.. కోయంబత్తూరుకు చేరుకున్న మెగా ఫ్యామిలీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కూడా ఆయనతో కలిసి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

news,telangana

news,telangana
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

entertainment
‘పెద్ది’ విజయోత్సవ వేడుకలో చిరంజీవి భావోద్వేగ ప్రసంగం
హైదరాబాద్: భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్న ‘పెద్ది’ సినిమా విజయోత్సవ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.