Stories tagged with #Yash

news,telangana
కేటీఆర్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు.. అమరావతి హోటల్ నుంచి యశోద భూముల వరకు!
కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అమరావతిలో కేటీఆర్ భార్య శైలిమా పేరుతో భారీగా హోటల్ నిర్మించారంటూ ఆరోపించిన ఆయన యశోద ఆసుపత్రికి ప్రభుత్వ భూముల కేటాయింపు, మెడికోవర్ సంస్థతో సంబంధాలు, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

news,politics,telangana

cinema,entertainment
డల్లాస్‌లో దుమ్మురేపిన తెలంగాణ జానపదం.. నానితో కలిసి అనిరుధ్ మాస్ స్టెప్పులు!
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన ‘ఏషనాగుల కట్టమీద’ తెలంగాణ జానపద గీతం మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో ఈ పాటను విడుదల చేయగా.. నాని స్వయంగా పాల్గొని అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

cinema,entertainment,national,news
‘టాక్సిక్’ సినిమాపై అన్నామలై ఫైర్.. మహిళలను ఇలా చూపించడమేంటి?
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో మహిళలను అతిగా లైంగికంగా, కించపరిచేలా చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలపై ఇలాంటి సన్నివేశాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి చిత్రాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నించారు.

andhra-pradesh,cinema,entertainment,news

cinema,crime,entertainment,news,telangana

entertainment,news
యశ్ ‘టాక్సిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అపశృతి..
యశ్ నటించిన టాక్సిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అపశృతి చోటుచేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకలో ఫ్లడ్‌లైట్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం.

telangana,news

cinema,entertainment,news

telangana,news

entertainment,news
తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం.. ప్రొఫెసర్ జయశంకర్ సార్: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమానికి అందించిన విశిష్ట సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.

entertainment,crime
'రామాయణ' సినిమాలో సీత పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, ఈ పాత్ర కోసం ముందుగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఆడిషన్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే చివరికి ఆ అవకాశం సాయి పల్లవిని వరించింది. ఈ ఆసక్తికర విషయంపై సినీ వర్గాల్లో మరోసారి చర్చ జరుగుతోంది.

cinema,entertainment

cinema,entertainment,news

news,telangana

cinema,entertainment
రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా ఉన్నా ఈ సినిమాకు ఏకంగా రూ.75 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అసలు ఆ డీల్ ఏంటంటే? సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తం రావడానికి కారణమేంటి?

cinema,entertainment

cinema,entertainment
యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న 7 థ్రిల్లర్ సినిమాలు.. అస్సలు మిస్సవ్వకండి..!
ఎంత లేదన్నా థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఏ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ సినిమా వచ్చినా సరే చూడకుండా వదిలిపెట్టడం లేదు. భాషతో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తుంటాం. అలాంటి 7 థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడుం మనం మాట్లాడుకోబోతన్నాం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ 7 సినిమాలు కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.

telangana,news

news

news,telangana

telangana,news

telangana,news

telangana,news

telangana,news

cinema,entertainment

cinema,entertainment