Lifestyle

Lifestyle విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Lifestyle

కందిపప్పు, శనగలు, మినప్పప్పు.. మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలి? ఈ చిన్న చిట్కా ఉపయోగపడొచ్చు!
lifestyle,health

కందిపప్పు, శనగలు, మినప్పప్పు.. మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలి? ఈ చిన్న చిట్కా ఉపయోగపడొచ్చు!

పప్పులు నానబెట్టేటప్పుడు చిటికెడు వంటసోడా ఉపయోగించడం వల్ల పప్పు మెత్తబడటానికి సహాయపడవచ్చు. నానబెట్టిన నీటిని పారబోసి, పప్పులను బాగా కడిగి వండడం జీర్ణక్రియకు ఉపయోగపడొచ్చు.

2 అక్టో, 20262 min read
Ai Image
lifestyle

వేడి వేడి అన్నం తింటున్నారా? కాస్త చల్లార్చి తింటే బ్లడ్ షుగర్‌పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వండిన అన్నాన్ని చల్లార్చి తింటే రెసిస్టెంట్ స్టార్చ్ పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది భోజనం తర్వాత బ్లడ్ షుగర్ పెరుగుదల, గట్ హెల్త్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇది డయాబెటిస్‌కు చికిత్స కాదు. అన్నాన్ని సురక్షితంగా నిల్వ చేయడం కూడా చాలా ముఖ్యం.

23 సెప్టెం, 20262 min read
MS Subbulakshmi Biopic (social Media Image)
crime,entertainment,national,lifestyle,news,telangana,andhra-pradesh

మరణించి 20 ఏళ్లు దాటినా..చెరిగిపోని స్వరం.. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెరపై!

భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మహాగాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. ఆమెలోని గాన మాధుర్యం తరాలు మారినా శ్రోతలను అలరిస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో కచేరీ చేసిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా, భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా ఆమె ఎన్నో చరిత్రాత్మక ఘనతలు సాధించారు. ఇప్పుడు ఆమె జీవిత కథ వెండితెరపైకి వస్తుండటంతో మరోసారి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరు మార్మోగుతోంది.

19 సెప్టెం, 20263 min read
మద్యం మాయ..! రుచి నుంచి ఏజ్డ్‌ వరకు అన్నీ అబద్ధాలేనా?
business,national,lifestyle,news

మద్యం మాయ..! రుచి నుంచి ఏజ్డ్‌ వరకు అన్నీ అబద్ధాలేనా?

Alcohol | ఆహార పదార్థాల్లో కల్తీ గురించి తరచూ వింటుంటాం. కానీ, మద్యంలోనూ కల్తీ జరుగుతోందన్న షాకింగ్‌ మారింది. పేరున్న మద్యం తయారీ సంస్థలు సైతం అసలు మద్యం తయారీ ప్రక్రియను పక్కనపెట్టి.. కృత్రిమ ఫ్లేవర్లతో ఆల్కహాల్‌ను సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

17 సెప్టెం, 20262 min read
Image: Instagram/apple.kaivalya
lifestyle,news

‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’ అంది.. కూతురి కోసం తండ్రి చేసిన ఈ పని చూస్తే హృదయం బరువెక్కుతుంది!

‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ కూతురు పంపిన ఒక్క మెసేజ్‌కు ఓ తండ్రి ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4 సెప్టెం, 20261 min read
వందే మాతరం గీతం: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్
national,india,news,lifestyle,telangana,andhra-pradesh

వందే మాతరం గీతం: తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్

వందే మాతరం పూర్తి గీతాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ఇక్కడ చదవండి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్ అందిస్తున్నాం.

15 ఆగ, 20262 min read
Social Media Image
india,lifestyle,national,news

ఒకప్పుడు అడవుల్లో ఆయుధాలు.. ఇప్పుడు ర్యాంప్‌పై హుందాగా అడుగులు

ఒకప్పుడు బస్తర్ అడవుల్లో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన మహిళలు ఇప్పుడు సాధారణ జనజీవనంలోకి తిరిగి వచ్చి సరికొత్త అడుగులు వేస్తున్నారు. రాయ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాంప్రదాయ ఛత్తీస్‌గఢ్ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

13 ఆగ, 20261 min read
హైదరాబాద్ కోకాపేట్‌లో ట్రంప్ టవర్స్.. 65 అంతస్తులతో దక్షిణ భారతంలోనే అత్యంత ఎత్తైన టవర్లు!
lifestyle,news,special-stories,telangana

హైదరాబాద్ కోకాపేట్‌లో ట్రంప్ టవర్స్.. 65 అంతస్తులతో దక్షిణ భారతంలోనే అత్యంత ఎత్తైన టవర్లు!

హైదరాబాద్‌లోని కోకాపేట్ గోల్డెన్ మైల్‌లో ట్రంప్ బ్రాండ్‌తో భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. రెండు 65 అంతస్తుల టవర్లలో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నారు. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారతంలో ట్రంప్ బ్రాండ్‌కు తొలి అడుగుగా నిలవనుంది.

11 ఆగ, 20261 min read
Telangana Tourism: మీ ఇంటినే హోటల్‌గా మార్చుకోండి!..టూరిజంతో మీకు అదనపు ఆదాయం
lifestyle,news,telangana

Telangana Tourism: మీ ఇంటినే హోటల్‌గా మార్చుకోండి!..టూరిజంతో మీకు అదనపు ఆదాయం

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంలో ఒక సరికొత్త హోమ్‌స్టే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా స్థానికులు తమ ఇళ్లను పర్యాటకుల బసకు అందుబాటులో ఉంచి అదనపు ఆదాయం పొందే అవకాశం కల్పించనుంది.

11 ఆగ, 20262 min read
వర్షాకాలంలో దొరికే బోడ కాకర.. ఈ కాయ తింటే షుగర్ నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో ప్రయోజనాలు!
lifestyle,health

వర్షాకాలంలో దొరికే బోడ కాకర.. ఈ కాయ తింటే షుగర్ నుంచి ఇమ్యూనిటీ వరకు ఎన్నో ప్రయోజనాలు!

వర్షాకాలంలో దొరికే బోడ కాకర (ఆకాకర)లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, రోగనిరోధక శక్తి పెంపు, కంటి ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

9 ఆగ, 20262 min read
X Image (Guinness World Record)
lifestyle,news,special-stories,world

జుట్టు పెంచుతూ గిన్నిస్ రికార్డు..భారత మహిళ అరుదైన ఘనత!

భారత్‌కు చెందిన రేణు ధరియాల్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కొలిచిన ఆమె జుట్టు పొడవు 8 అడుగుల 10 అంగుళాలు గా నమోదైంది.

8 ఆగ, 20261 min read
భారత్‌లో ఒక బిడ్డను 18 ఏళ్ల వరకు పెంచాలంటే రూ.1.39 కోట్లు?.. వైరల్ వీడియోలో ఆసక్తికర లెక్కలు
india,lifestyle,news,special-stories

భారత్‌లో ఒక బిడ్డను 18 ఏళ్ల వరకు పెంచాలంటే రూ.1.39 కోట్లు?.. వైరల్ వీడియోలో ఆసక్తికర లెక్కలు

పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి 18 ఏళ్లు నిండే వరకు పెంచడానికి ఎంత ఖర్చవుతుందనే ప్రశ్నకు సమాధానమిచ్చేలా సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది.

4 ఆగ, 20262 min read
మైసూరు మహారాజుల ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారం చాముండేశ్వరి..!
spiritual,news,special-stories,lifestyle

మైసూరు మహారాజుల ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారం చాముండేశ్వరి..!

Mysuru Chamundi Jayanti | కొండపై కొలువైన శక్తి స్వరూపిణి చాముండేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలకు మైసూరు ముస్తాబైంది. ఈనెల 5న సప్తమి సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తరలిరానున్న భక్తుల రాకతో చాముండి కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.

4 ఆగ, 20263 min read
Adventure Tourism | ప్రకృతి ఒడిలో సాహస యాత్రకు వెళ్దామా? భారత్‌లోని అడ్వెంచర్‌ డెస్టినేషన్స్‌ ఇవే!
lifestyle,news

ప్రకృతి ఒడిలో సాహస యాత్రకు వెళ్దామా? భారత్‌లోని అడ్వెంచర్‌ డెస్టినేషన్స్‌ ఇవే!

Adventure Tourism | ఒకప్పుడు భారత్‌ పర్యటన అంటే తాజ్‌మహల్‌, జైపూర్‌ కోటలు, వారణాసి ఘాట్‌లు, గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్‌ గుర్తుకు వచ్చేవి. భారతీయ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, దేవాలయాలు, చారిత్రక నిర్మాణాలకే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కాలానుగుణంగా పర్యాటకుల అభిరుచులు మారుతున్నాయి. కేవలం ఫొటోలు దిగడం, ప్రముఖ ప్రదేశాలను చూడడానికే కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి కోసం ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

3 ఆగ, 20262 min read
అన్నయ్య ఆప్యాయతకు ప్రతీకగా.. నేడు కావేరికి రంగనాథుని సారె..!
spiritual,lifestyle,news

అన్నయ్య ఆప్యాయతకు ప్రతీకగా.. నేడు కావేరికి రంగనాథుని సారె..!

Aadi Perukku Festival | పుట్టింటి నుంచి వచ్చే సారె కోసం ఎదురుచూసే ప్రతి సోదరికి ఆ అనుబంధం ఎంతో మధురం. ఆప్యాయత, అనురాగాలతో నిండిన ఆ సంప్రదాయం దేవాలయ వేడుకగా మారితే ఎలా ఉంటుంది? శ్రీరంగంలో కనిపించే ‘కావేరికి సారె ఉత్సవం’ అలాంటి అరుదైన సంప్రదాయమే.

3 ఆగ, 20263 min read
చికెన్, మటన్ రెండింటిలో ఏది మంచిది? ప్రోటీన్ల కోసం ఏది తింటే బెస్ట్?
health,news,lifestyle

చికెన్, మటన్ రెండింటిలో ఏది మంచిది? ప్రోటీన్ల కోసం ఏది తింటే బెస్ట్?

ప్రోటీన్ల కోసం ప్రోటీన్ కోసం చికెన్ తినాలా? లేక మటన్ తినాలా? అనే సందేహం మనలో చాలామందికే ఉంటుంది. రెండింటిలోనూ ప్రోటీన్లు పుష్కలంగానే ఉన్నప్పటికీ వాటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? పరిశోధనలు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

2 ఆగ, 20263 min read
Ai Generated Image
lifestyle,health

రోజూ గుమ్మడి గింజలు తింటున్నారా? ఈ 6 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మిస్ అవ్వరు!

గుమ్మడి గింజలు (Pumpkin Seeds) పోషకాలతో నిండిన సూపర్‌ఫుడ్. గుండె ఆరోగ్యం నుంచి మంచి నిద్ర వరకు, రోగనిరోధక శక్తి పెంచడం నుంచి షుగర్ నియంత్రణ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని ఎంత మోతాదులో, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

31 జులై, 20262 min read
Anti Anxiety Jewellery (Source: AI Generated Image)
lifestyle,news,health

Gen Z | ఉంగరం తిప్పితే టెన్షన్ తగ్గుతుందా.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ!

ఒకప్పుడు నగలు అంటే అందాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అవి ఫ్యాషన్‌తో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే సాధనాలుగా కూడా మారుతున్నాయి. ముఖ్యంగా యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ పేరిట జెన్‌జీని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

28 జులై, 20263 min read
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే!
health,news,lifestyle

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే!

వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వెంట వస్తాయి. ఈ సీజన్‌లో ఏ ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యంపై ఏదోలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ డైట్‌లో ఈ ఆరు సూపర్‌ ఫుడ్స్‌ను చేర్చుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

28 జులై, 20262 min read
పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచాలంటే.. ఈ 4 ఆహారాలు తప్పనిసరి!
lifestyle,health,news

పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచాలంటే.. ఈ 4 ఆహారాలు తప్పనిసరి!

వర్షాకాలంలో పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నారుల రోగ నిరోధక శక్తిని పెంచేందుకు రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాహారాలను చేర్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

23 జులై, 20261 min read
రూపాయికే ఎగ్ రైస్.. రూ.2కే గోబీ.. నంద్యాలలో ఆఫర్‌కు ఎగబడిన జనం!
andhra-pradesh,lifestyle

రూపాయికే ఎగ్ రైస్.. రూ.2కే గోబీ.. నంద్యాలలో ఆఫర్‌కు ఎగబడిన జనం!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ వ్యాపారం విజయవంతం కావాలన్నా నాణ్యతతో పాటు మంచి మార్కెటింగ్ కూడా అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన నంద్యాలకు చెందిన ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు వినూత్న ఆఫర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. షాపు ప్రారంభోత్సవం సందర్భంగా రూ.1కే ఎగ్ రైస్, రూ.2కే గోబీ అందిస్తామని ప్రకటించడంతో భారీగా జనం తరలివచ్చారు.

7 జులై, 20261 min read
ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను రోజూ తింటే ఎన్నో లాభాలు.. ఏయే ఆహారాలు మేలు చేస్తాయంటే..
health,lifestyle

ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను రోజూ తింటే ఎన్నో లాభాలు.. ఏయే ఆహారాలు మేలు చేస్తాయంటే..

బరువు తగ్గాలనుకునే వారికి అధిక ప్రోటీన్ ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం ఆకలిని తగ్గించడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరం రోజులో ఖర్చు చేసే కేలరీల సంఖ్యను పెంచడంలోనూ సహాయపడుతుంది.

24 జూన్, 20262 min read
Telangana Bonalu Festival 2026 Dates:  బంగారు బోనంతో బోనాల జాతర ప్రారంభం.. ఆగస్టు 3 న రంగం!
lifestyle,spiritual,special-stories

Telangana Bonalu Festival 2026 Dates: బంగారు బోనంతో బోనాల జాతర ప్రారంభం.. ఆగస్టు 3 న రంగం!

Bonalu Festival 2026: తెలంగాణ రాష్ట్ర పండుగ, సాంస్కృతి వైభవానికి ప్రతీక అయిన ఆషాఢ మాసం బోనాలు జాతర సంబరాలు మొదలుకానున్నాయ్. ఈ ఏడాది ఆషాడ మాసం జూలై 15న ప్రారంభమై..ఆగష్టు 12 తో ముగియనుంది.

24 జూన్, 20262 min read
health,lifestyle

ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎముకలు బలహీనమవుతాయా?

ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఎముకలు బలహీనపడతాయా? కీళ్ల నొప్పులు పెరుగుతాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

22 జూన్, 20261 min read