Telangana-education

Telangana-education విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Telangana-education

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 544 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌!
jobs,news,telangana

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 544 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌!

తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 అధ్యాపక, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నారు. అకడమిక్‌ ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులతో ఎంపిక చేపట్టే అవకాశం ఉంది.

24 సెప్టెం, 20262 min read
పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి
news,education,telangana

పాలిటెక్నిక్‌లు ప్రభుత్వానివే.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి

తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.

12 సెప్టెం, 20263 min read
నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి
news,telangana,education

నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రెండేళ్లు సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలకు టీచర్లు భాగస్వాములు కావాలని, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.

5 సెప్టెం, 20262 min read
ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ
education,news,telangana

ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

5 సెప్టెం, 20262 min read
దమ్ముంటే హరీష్ రావు భార్య నాపై పోటీ చేయాలి..నేనూ సీఎం కావాలనుకుంటున్నా..కవిత
education,news,politics,telangana

దమ్ముంటే హరీష్ రావు భార్య నాపై పోటీ చేయాలి..నేనూ సీఎం కావాలనుకుంటున్నా..కవిత

తాను కూడా సీఎం కావాలని కోరుకుంటున్నానని, అయితే ఆ పదవికి గౌరవం ఉండాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.

4 సెప్టెం, 20261 min read
మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి: కడియం శ్రీహరి
news,telangana,politics,education,district

మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి: కడియం శ్రీహరి

పాలిటెక్నిక్ విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, వెంటనే జీవో 97ను రద్దు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. పాలిటెక్నిక్ విద్యను టెక్నికల్, ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

29 ఆగ, 20261 min read
జీవో 97 ర‌ద్దు చేయ‌క‌పోతే.. సెక్రటేరియేట్ ముట్టడిస్తాం: హరీశ్‌రావు
news,politics,education,telangana

జీవో 97 ర‌ద్దు చేయ‌క‌పోతే.. సెక్రటేరియేట్ ముట్టడిస్తాం: హరీశ్‌రావు

జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

25 ఆగ, 20262 min read
మాకు చదువు రాదంటారా?.. సీఎం రేవంత్‌పై విద్యార్థుల ఫైర్
education,news,telangana

మాకు చదువు రాదంటారా?.. సీఎం రేవంత్‌పై విద్యార్థుల ఫైర్

హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్‌, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలో నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

20 ఆగ, 20262 min read
స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!
telangana,technology,education,news

స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు.. మణుగూరు ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు!

ఒకరు స్క్రాప్‌కు కొత్త జీవం పోసి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తే.. మరొకరు గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు, సరుకులను తరలించే వాహనాన్ని రూపొందించాడు. మణుగూరు ఏటీసీలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఆవిష్కరణలు తెలంగాణ యువతలోని నైపుణ్యం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి

19 ఆగ, 20263 min read
ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
telangana,education,news

ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో స్కిల్ కాంపిటిషన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాప్-10 ఇన్నోవేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

18 ఆగ, 20264 min read
తెలంగాణా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు
news,politics,telangana

తెలంగాణా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏ ఉద్యోగ ఖాళీని కూడా నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు.

15 ఆగ, 20261 min read
OU పాత డిగ్రీ విద్యార్థులకు బిగ్ గుడ్‌న్యూస్.. బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్‌టైమ్ ఛాన్స్
news,telangana,education

OU పాత డిగ్రీ విద్యార్థులకు బిగ్ గుడ్‌న్యూస్.. బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్‌టైమ్ ఛాన్స్

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పాత డిగ్రీ బ్యాచ్‌ల విద్యార్థులకు కీలక అవకాశం లభించింది. బ్యాక్‌లాగ్స్ కారణంగా డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2000-01 నుంచి 2015-16 విద్యా సంవత్సరాల మధ్య BA, B.Com, B.Sc, BBA, BSW కోర్సుల్లో చేరిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

12 ఆగ, 20262 min read
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
news,telangana

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అర్హులందరికీ ఇళ్లు అందే వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

10 ఆగ, 20263 min read
ఇంటర్ బోర్డు కార్యాలయం (ఫైల్ ఫొటో)
news,telangana,education

జూనియర్ కాలేజీల ఫేక్ ఎన్‌వోసీలపై ఇంటర్ బోర్డు సీరియస్.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్

ఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు నకిలీ ఫైర్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు (ఫైర్‌ ఎన్‌వోసీలు) సమర్పించిన ఘటనను తెలంగాణ ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో అంతర్గత విచారణను ప్రారంభించింది.

7 ఆగ, 20261 min read
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో సెలవులే సెలవులు.. వరుసగా 3 రోజులు హాలిడేస్!
news,telangana

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో సెలవులే సెలవులు.. వరుసగా 3 రోజులు హాలిడేస్!

తెలంగాణ విద్యార్థులకు ఆగస్టులో సెలవుల సందడి నెలకొంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉండగా, ఈ నెలలో మొత్తం 11 రోజుల వరకు హాలిడేస్ ఉండొచ్చు.

6 ఆగ, 20262 min read
మినిస్టర్స్ కార్వర్ట్స్‌లో మత్స సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో సమావేశమైన మంత్రి వాకిటి శ్రీహరి
district,news,telangana

ప్రభుత్వ స్కూళ్ల మధ్యాహ్న భోజనంలో చేపలు.. తెలంగాణ ప్రభుత్వం ఆలోచన వెల్లడించిన మంత్రి వాకిటి శ్రీహరి

విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

4 ఆగ, 20262 min read
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఆగస్టు 5 నుంచి దరఖాస్తులు
education,news,telangana

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఆగస్టు 5 నుంచి దరఖాస్తులు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) నోటిఫికేషన్ విడుదల చేసింది.

4 ఆగ, 20261 min read
ప్రతీకాత్మక చిత్రం
education,news,telangana

ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పెరుగుతున్న క్రేజ్.. రికార్డు స్థాయిలో 85,453 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఆదరణ పెరుగుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 85,453 మంది విద్యార్థులు చేరారు. గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగాయని ఇంటర్ బోర్డు తెలిపింది.

3 ఆగ, 20262 min read
Janavaani Image
education,telangana,news

హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియం ఉచిత ప్రవేశం.. ఎవరికి? ఎలా వెళ్లాలి?

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 ఆగ, 20261 min read
విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
news,telangana

విద్యాశాఖ మంత్రిగా నేను ఎందుకు రాజీనామా చేయాలి.. నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి

కొంద‌రు విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, ప్రమోష‌న్లు స‌క్రమంగా చేప‌ట్టినందుకా? ఎందుకు రాజీనామా చేయాలో వాళ్లు తెల‌పాల‌ని డిమాండ్ చేశారు.

30 జులై, 20263 min read
టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫీ
news,telangana

నాణ్యమైన విద్యను అందించే దీక్షబూనండి.. విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి

నాణ్యమైన విద్య రాష్ట్రానికి పునాది అయితే, నైపుణ్యాలు అంత‌స్తుల్లాంటివ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఐదేళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామ‌నే దీక్షను ఉపాధ్యాయులు తీసుకోవాల‌ని సూచించారు.

30 జులై, 20263 min read
వరంగల్ విద్యా అభివృద్ధిపై పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
telangana,district,india,education,news

వరంగల్ విద్యా అభివృద్ధిపై పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్, భౌతిక మౌలిక వసతుల కల్పనపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ప్రస్తావించారు.

27 జులై, 20262 min read
ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు
telangana,jobs,education,news,technology

ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. జర్మన్, జపనీస్ తదితర భాషల శిక్షణ కోసం EFLUతో కీలక ఒప్పందం. తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం.

17 జులై, 20263 min read